ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలకు విపరీతమైన కాంపిటిషన్ ఉంది. వందల్లో జాబ్స్ ఉంటే వేలల్లో పోటీపడుతున్నారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీ సొంతం చేసుకోవచ్చు. మీరు జాబ్ సెర్చ్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. తక్కువ కాంపిటిషన్ తో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కో-ఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీ (AGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపికైతే మంచి జీతం…