రైతులు పంటలు వేసేముందు నేలలు, ఎరువుల గురించి చూడటం మాత్రమే కాదు.. విత్తన శుద్ధి చెయ్యడం కూడా చెయ్యాలి..అప్పుడే తెగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.. ఎటువంటి క్రిములు లేకుండా రాకుండా పురుగు మందు లేదంటే తెగులు మందును పొడిరూపంలో గాని, ద్రవ రూపంలో గాని విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తనశుద్ధి అంటారు.కేవలం మందులు మాత్రమే వాడటం మాత్రమే కాదు..వేడి నీటిలో ఉంచడం,లేదా ఎండలో ఉంచడం చేసిన అది విత్తన శుద్ధి అవుతుంది… అసలు ఈ శుద్ధిని ఎలా…
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టండి అన్నారు రేవంత్. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనం అయ్యాడు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తా. దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్…