తెలుగు సినిమా పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సంచలనం. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈ హీరో, ఆ తరువాత కూడా ఆ స్థాయి సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ అగ్రహారం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకూ చేయని, మనం చూడని ఒక సరికొత్త తరహా పాత్రగా ఉండబోతోందని సమాచారం ప్రభాస్ అంటేనే యాక్షన్,…