Home
Agra
Agra News
-
Wife Harassment: భార్య వేధింపులు తట్టుకోలేక మరో ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
Wife Harassment: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా డిఫెన్స్ కాలనీకి చెందిన మానవ్ శర్మ (35) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మానవ్ ప్రముఖ ఐటీ కంపెనీలో రిక్రూట్మెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ఆత్మహత్యకు ముందు, ఆయన ఒక భావోద్వేగ వీడియో రికార్డ్ చేసి అందులో తన భార్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆ వీడియోలో మానవ్ కన్నీళ్లతో మాట్లాడుతూ.. తన భార్య తనను తీవ్రంగా వేధించిందని, ఆమె నడవడికపై తనకు అనుమానం వచ్చిందని తెలిపారు. అంతేకాకుండా, ఆమె తనతో… -
Agra: భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలు రికార్డ్ చేసి.. పోర్న్ సైట్లో అప్లోడ్ చేసిన భర్త..
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒక భర్త తన వికలాంగ భార్య అశ్లీల ఫొటోలు, వీడియోలను అమ్మేశాడు. భార్య నిద్రపోతుండగా.. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను రికార్డ్ చేసి పోర్న్ సైట్లలో అమ్మాడని ఆరోపణలు వచ్చాయి. భర్త అదనపు కట్నం కింద రూ.10 లక్షలు డిమాండ్ చేస్తుశాడని.. భార్య డబ్బు ఇవ్వక పోవడంతో ఈ నీచమైన పని చేశాడని భార్య పేర్కొంది. -
Crime: ‘‘రా’’ ఏజెంట్‌గా నటిస్తూ, కెనడా మహిళపై అత్యాచారం..
Crime: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఒక జిమ్ ట్రైన్ RAW (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా నటిస్తూ.. భారత సంతతికి చెందిన కెనడియన్ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేరంపై జిమ్ ట్రైనర్‌పై పోలీసులు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల కింద కేసులు నమోదు చేశారు. ఈ లైంగిక దోపిడిలో నిందితడి స్నేహితుడు కూడా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులను అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సికంద్రా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్… -
Bomb Threat: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్… -
Viral Video: రీల్స్ చేస్తుండగా తెగిపోయిన తల, మొండెం.. 20ఏళ్ల యువకుడు మృతి
ప్రస్తుత రోజులలో చాలామంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకొనే వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ తో సరదాగా గడపడం మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా వినియోగం సర్వసాధారణం అయిపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యే కొరకు చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది రాత్రికి రాత్రికే ఫేమస్ కావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక మరికొందరు అయితే, రీల్స్ పిచ్చితో ఎంతటి సాహసానికైనా వెనక… -
Agra Shocker: కూతురు సెక్స్ స్కాండల్‌లో ఉందని బ్లాక్మెయిల్.. ఆగిన తల్లి గుండె..
Agra Shocker: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు. -
Bathing: భర్త “స్నానం” చేయడం లేదని విడాకులు కోరిన మహిళ..
Bathing: ఉత్తర ప్రదేశ్ ఆగ్రాలో విచిత్రమై సంఘటన జరిగింది. భర్త స్నానం చేయడం లేదని చెబుతూ ఓ మహిళ విడాకులు కోరింది. పెళ్లయిన 40 రోజులకే భర్త నుంచి విడాకుల కోసం అఫ్లై చేసుకుంది. భర్త వ్యక్తిగత పరిశుభ్రత లోపాన్ని చూపుతూ తనుకు విడాకులు కావాలని దరఖాస్తు చేసింది. భర్త నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే స్నానం చేసేవాడని ఆమె ఆరోపించింది. దీంతో ఆ దాంపత్యం కొన్ని రోజుల్లోనే విడాకుల వరకు వచ్చింది. Read… -
Waqf Board: షాకింగ్ న్యూస్.. ఔరంగజేబు సమాధి, ఆగ్రాలోని జామా మసీదు కూడా వక్ఫ్ ఆస్తి!
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంట్ సంయుక్త కమిటీ.. బిల్లును సమీక్షించేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తోంది. -
Ruhani Sharma: రొమాంటిక్ సన్నివేశాలపై రుహానీ శర్మ ఎమోషనల్ నోట్..
రుహాణి శర్మ నటించిన ఆగ్రా సినిమాలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది వచ్చిన ఈ సినిమాలో రుహాణి శర్మ పరిధికి మించి శృంగార సన్నివేశాల్లో నటించింది. ఇటీవల ఓటీటీలో రిలీజైన ఈ సినిమాలో బోల్డ్ సన్నివేశాలను కొందరు రుహాణి శర్మ ప్రైవేట్ వీడీయోస్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి రుహాణి శర్మ క్లారిటీ ఇస్తూ ఎమోషనల్… -
Ruhani Sharma: వామ్మో, రుహానీ ఏంటి ఇలా చేసింది.. వీడియోలు వైరల్!
Ruhani Sharma Bold Video Bits going Viral in Social Media: రుహాని శర్మ తెలుగులో చి ల సౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా చాలా పద్ధతి అయిన పాత్రలు ఉండేలాగానే ఎంచుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహాని ఇలాంటి సీన్స్ చేయడమేంటి? అనే…
తాజావార్తలు
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
-
OTR: కేటీఆర్‌కు సారీ.. కాంగ్రెస్‌కు జై..! కొండా సురేఖ వ్యూహమేంటి..?
-
OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి
-
Fox Sagar lake : ఫాక్స్ సాగర్‌కు మహర్దశ.. మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి
-
Rakul Preet Singh: శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు .. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!