Bomb Threat: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు
- ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన
- తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు
- మెయిల్ ద్వారా బెదిరింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bomb Threat For Taj Mahal: ప్రపంచంలోనే అత్యంత అందమైన కట్టడాలలో ఒకటి, ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్‌కు మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. ఇందుకు సంబంధించి ఓ బెదిరింపు మెయిల్‌ను పర్యాటక శాఖకు పంపారు. ఈ ముప్పుతో తాజ్ మహల్ చుట్టూ భద్రతను పెంచారు. మరోవైపు, తాజ్ మహల్ లోపల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇందులో తాజ్ మహల్ సెక్యూరిటీ పోలీసులు, ఇతరత్రా సిబ్బంది కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మరోవైపు మెయిల్ పంపిన వారిని ట్రేస్ చేయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.
Also Read: Chapped Lips: చలికాలంలో పెదవులు పగిలినట్లైతే.. ఈ ఇంటి చిట్కాలను అనుసరిస్తే సరి
Also Read
ఇక ఈ విషయమై ఎసిపి తాజ్ సెక్యూరిటీ సయ్యద్ అరిబ్ అహ్మద్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు ఈమెయిల్ వచ్చిందని, దాని ఆధారంగా తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడిందని తెలిపారు. ఇక ప్రస్తుతం ఘటన సంబంధించి తదుపరి విచారణ అధికారులు చేపడుతున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!