Agni-3: ఇంటర్మీడియెట్ రేంజ్ సామర్థ్యం కలిగిన అగ్ని-3 మిస్సైల్‌ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. శుక్రవారం ఒడిశాలోని చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి క్షిపణి దూసుకెళ్లింది. క్షిపణిలోని అన్ని పారామీటర్స్, ఆపరేషనల్స్ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ధ్రువీకరించారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ పర్యవేక్షణలో నిర్వహించిన