Aghori Srinivas: తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ శ్రీనివాస్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే పలు వివాదాలకు మూల కారణమైన శ్రీనివాస్‌ను అనేక వివాదాలు చుట్టు ముట్టాయి. జైలు జీవితం సైతం గడిపిన శ్రీనివాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు. అయితే.. అప్పట్లో అఘోరీ శ్రీనివాస్, వర్షిణి సంచలనానికి తెర లేపారు. ఏపీకి చెందిన వర్షిణిని అతడు పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే.. వర్షిణి ప్రస్తుతం అఘోరి…