అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఏప్రిల్ 28న థియేటర్లో బుల్లెట్ల వర్షం రాబోతోందని తుఫాన్ హెచ్చరిక ఇచ్చేశారు. ట్రైలర్ తో అంచనాలు పెరగడం కాదు గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ మూవీలో భారి యాక్షన్ ఉంటాయని ఫాన్స్ ఫిక్స్ అయిపోయారు. ‘వైల్డ్ సాలే’గా అఖిల్ చేసే యాక్షన్స్ సీక్వెన్స్ లను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నాడు…