అక్కినేని అఖిల్ పాన్ ఇండియా హీరోగా లాంచ్ అవ్వడానికి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాక్షి హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘రామకృష్ణ’ సాంగ్ రిలీజ్ అయ్యింది. బాయ్స్ కోసం మంచి…