Lawrence Bishnoi: గత నెలలో ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిక్ హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సిద్ధిక్ తన కుమారుడు జీషన్ సిద్ధిక్ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న క్రమంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మెంబర్స్ కాల్చి చంపారు. ఈ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుల్లో ఒకరైన శుభమ్ లోంకర్ ఖచ్చితంగా బిష్ణోయ్ గ్యాంగ్ కోసం పనిచేస్తునట్లు పోలీసుల విచారణలో తేలింది.
Aaftab chopped live-in partner Shraddhar's hands first after murder, reveals narco test: శ్రద్ధావాకర్ హత్య కేసులో ఒళ్లుగగుర్పొడిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రద్ధాను హత్య చేసిన విధానం చూస్తే అఫ్తాబ్ ఎంత క్రూరంగా వ్యవహరించాడో తెలుస్తోంది. తాజాగా జరిగిన నార్కో ఎనాలిసిస్ టెస్టులో పలు విషయాలును వెల్లడించారు అఫ్తాబ్. శ్రద్ధా శరీరాన్ని కట్ చేసేందుకు చైనీస్ కత్తిని ఉపయోగించినట్లు తేలింది. ముందుగా శరీరం నుంచి చేతులు నరికేసిన అఫ్తాబ్ ఆ తరువాత ఒక్కొక్క…
Shraddha Walker Case: శ్రద్ధ వాకర్ దారుణ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. హత్య అనంతరం విచారణలో అఫ్తాబ్ పూనావాల్ నిర్వాకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి.
Shraddha Walker case: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల అమ్మాయిని అఫ్తాబ్ దారుణంగా హత్య చేశాడు. అత్యంత క్రూరంగా గొంతుకోసి శరీరాన్ని 35 భాగాలు చేసి 18 రోజుల పాటు ఢిల్లీ పరిసరల ప్రాంతాల్లో శరీర భాగాలను పారేశాడు. ఆరు నెలల క్రితం హత్య జరిగినా.. ఈ కేసు సోమవారం వెలుగులోకి వచ్చింది. సోమవారం ఢిల్లీ పోలీసులు నిందితులు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.