మోగ్లీ కథలు అద్భుతంగా ఉంటాయి. చిన్నపిల్లలు అమితంగా ఇష్టపడుతుంటారు. ఇక మోగ్లీ కథలతో వచ్చిన జంగిల్ బుక్ సినిమాలు ఎంతగా ఆకట్టుకున్నాయో చెప్పాల్సిన అవసరం లేదు. అ చిన్నిపిల్లవాడు అడవిలో జంతువుల మధ్య పెరిగి వాటితో పాటుగా కలిసి జీవించే విధానాన్ని మోగ్లీ సినిమాల్లో చూపిస్తుంటారు. నిజ జీవితంలో అడవిలో జీవితం గడపాల్సి వస్తే చాలా భయంకరంగా ఉంటుంది కదా. రువాండాకు చెందిన జాంజిమాన్ ఎల్లీ అనే యువకుడి ఆకారం చిన్నప్పటి నుంచి అందరికంటే భిన్నంగా ఉండేది.…