ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక అరెస్టైన ఆఫ్రికన్ల పాస్ పోర్ట్స్, వీసా తీసుకురావాలని పోలీసులు తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులను కూడా పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ సోదాల్లో వీరి దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అనే దానిమీద పోలీసులు విచారణ…