కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే.. ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS) విభాగంలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 400 పోస్టులను భర్తీచేయనున్నారు. అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం–2019 ప్రకారం గుర్తింపు పొందిన వైద్య అర్హత కలిగి ఉండాలి. Also Read:Ponnam Prabhakar: మంత్రి చొరవతో దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్న…