ఆఫ్ఘానిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్‌హక్ ఫరూఖీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఫజల్‌హక్ ఫరూఖీ నిలిచాడు. ఫరూఖీ 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు.
తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం..
ప్రస్తుతం అఫ్గన్ లో జరుగుతున్న పరిణామాలు భారత్ కు ఇబ్బందికరంగా మారుతున్నాయా? అంటే అవుననే సమాధానమే విన్పిస్తోంది. భారత్ ముందు నుంచి ఊహించినట్లుగానే అప్ఘన్ కేంద్రంగా ఇండియా వ్యతిరేక ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కశ్మీర్ పై అఫ్ఘన్లు మాటమార్చడం.. తమ మిత్రదేశంగా పాకిస్థాన్, చైనాను �
తెలుగు చిత్ర పరిశ్రమలోని యువ నటులలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఆయన సోషల్ మీడియాలో చురుకుగా ఉంటాడు. అందులో వివిధ సమస్యలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తాడు. నిఖిల్ జాతీయ రాజకీయాలను, అంతర్జాతీయ రాజకీయాలను బాగా ఫాలో చేస్తాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ చూస్తే విషయం స్పష్టమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో కొనసాగ�