India Beat Afghanistan in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8లో భారత్ శుభారంభం చేసింది. బ్రిడ్జ్‌టౌన్ వేదికగా గురువారం రాత్రి అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 47 పరుగుల తేడాతో గెలిచింది. 182 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. జస్ప్రీత్ బుమ్రా (3/7), అర్ష్‌దీప్ సింగ్ (3/36), కుల్దీప్ యాదవ్ (2/32) సత్తాచాటారు. అజ్మతుల్లా (26) టాప్ స్కోరర్. అంతకుముందు హాఫ్…
Rahul Dravid React on India’s 1997 Test Defeat vs West Indies: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ సూపర్-8 పోరుకు సిద్ధమైంది. సూపర్-8 తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. బార్బడోస్ వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ఆరంభమవుతుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ద్రవిడ్ అసహనం వ్యక్తం చేశాడు. గతం గురించి…
IND vs AFG Predicted Playing 11: టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్ దశను విజయవంతంగా ముగించిన భారత్.. కీలకమైన సూపర్-8 సవాల్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగే పోరుకు రోహిత్ సేన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంది. ఈరోజు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. అఫ్గాన్‌పై గెలిచి.. సూపర్-8లో శుభారంభం చేయాలని టీమిండియా చూస్తోంది. లీగ్ దశలో అంచనాలకు మించి రాణించిన అఫ్గాన్.. పటిష్టమైన బౌలింగ్‌తో రోహిత్ సేనకు షాకివ్వాలని భావిస్తోంది.…
IND vs AFG Prediction: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. గురువారం తన తొలి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ను టీమిండియా ఢీకొట్టనుంది. గ్రూప్ దశ ఫామ్‌ను భారత్ కొనసాగించి.. సూపర్-8లో శుభారంభం చేయాలని చూస్తోంది. అయితే అఫ్గాన్‌తో మ్యాచ్ అంటే విజయం నల్లేరుపై నడకే అనుకుంటాం. అఫ్ఘనులను తేలిగ్గా తీసుకుంటే ఏమవుతుందో న్యూజిలాండ్ మ్యాచ్‌లో మనం చూశాం. కివీస్ లాంటి పెద్ద జట్టును 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఈ నేపథ్యంలో…