Home
Afghanistan News
Afghanistan News News
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఈ భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రాలేదు. గురువారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప కేంద్రం భూమికి దగ్గరగా ఉండటంతో… -
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో మళ్లీ తుపాకుల మోత.. మరోసారి భీకర కాల్పులు
Pakistan Afghanistan Conflict: పాకిస్థాన్, ఆఫ్గానిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మళ్ళీ ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరాయి. సరిహద్దుల్లో రెండు దేశాల దళాల మధ్య తీవ్రస్థాయిలో కాల్పులు ప్రారంభమయ్యాయి. బలూచిస్థాన్‌లోని గులిస్తాన్ సెక్టార్ గుండా ఆఫ్గాన్ తాలిబాన్ పోరాటయోధులు కొందరు పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు. దీనిని గమనించిన పాకిస్థాన్ భద్రతా బలగాలు వెంటనే స్పందించి ఎదురుదాడికి దిగాయి. ఈ కాల్పుల్లో పలువురు తాలిబాన్ పోరాటయోధులు హతమయ్యారని పాకిస్థాన్ వర్గాలు దావా చేస్తున్నాయి. అయితే తాలిబాన్ వైపు నుంచి దీనిపై… -
Pakistan Top Terrorist Country: మొదటిసారిగా పాకిస్తాన్ టాప్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో 1వ స్థానం
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ (Global Terrorism Index – GTI) లో పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) వారు విడుదల చేసిన GTI 2026 రిపోర్ట్ ప్రకారం (మార్చి 2026లో రిలీజ్ అయింది). తొలిసారిగా పాకిస్తాన్ ఈ ఇండెక్స్‌లో నంబర్ 1గా నిలిచింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ (IEP) నివేదిక ప్రకారం, 2025లో పాకిస్తాన్లో 1,139 మంది మరణించగా, 1,045 ఉగ్రవాద ఘటనలు నమోదయ్యాయి.… -
Taliban – Pakistan Meeting: ఊపిరి పీల్చుకున్న దాయాది.. దోహాలో పాక్-ఆఫ్ఘన్ సమావేశం?
Taliban – Pakistan Meeting: ఆఫ్ఘనిస్థాన్ – పాకిస్థాన్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. రెండు దేశాల మధ్య చెలరేగిన ఘర్షణలలో భారీ కాల్పులు, బాంబు దాడుల తరువాత ప్రస్తుతం రెండు వైపులా కాల్పుల విరమణకు అంగీకరించాయి. తాజాగా ఆఫ్ఘన్ మీడియా.. ఖతార్ రాజధాని దోహాలో తాలిబన్లు, పాక్‌తో చర్చలు జరపవచ్చని నివేదించింది. ఈ సమావేశంలో ప్రస్తుత కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై ఇరు వర్గాలు చర్చించే అవకాశం ఉంది. ఆఫ్ఘన్ ప్రతినిధి బృందానికి రక్షణ మంత్రి… -
India-Afganisthan Ties : తాలిబాన్లతో భారత్ దోస్తీ ఏంటి..? ఆఫ్ఘనిస్తాన్‌లో నూతన వ్యూహం వెనుక అసలు కథ ఏమిటి ?
-
Pak- Afghan war: పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు.. సౌదీ అరేబియా, ఖతార్ రియాక్షన్ ఇదే..
Pak- Afghan war: పాకిస్థాన్ - ఆఫ్ఘనిస్థన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థన్లోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) పై దాడి ప్రారంభించింది. ఈ దాడి ఇప్పుడు రెండు దేశాలలో అశాంతిని రేకెత్తించింది. ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్‌లోని అనేక ప్రాంతాలలో ఆఫ్ఘన్ దళాలు కాల్పులు జరిపాయి. రెండు వైపుల నుంచి ఫిరంగి దాడులు జరిగాయి. ఆఫ్ఘనిస్థన్లోని టోలో న్యూస్.. 12 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని చెబుతోంది. -
పాకిస్తాన్–ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో బుల్లెట్ల యుద్ధం..!
-
Afghanistan : ఆఫ్ఘనిస్తాన్‌లో వర్షం బీభత్సం.. ఇప్పటివరకు 40 మంది మృతి
Afghanistan : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం ఇక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. కుండపోత వర్షాల కారణంగా ఇక్కడ 40 మంది మరణించగా, దాదాపు 350 మంది గాయపడ్డారు. -
Afghanistan : ఆఫ్ఘనిస్థాన్ లో హిమపాతం.. 15మంది మృతి, 30మందికి గాయాలు
Afghanistan : గత మూడు రోజులుగా ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రకృతి బీభత్సం సృష్టిస్తోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా మారి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. గత మూడు రోజులుగా పలు చోట్ల భారీగా మంచు కురుస్తోంది. -
Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళన
Afghanistan Women: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. వారి హక్కులు హరించబడ్డాయి.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..