Home
Afghanistan Earthquake
Afghanistan Earthquake News
-
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత
Hindu Kush Earthquake: అఫ్గానిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది. ఈ భూకంపం సుమారు 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం, భూకంపం వల్ల ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందుబాటులోకి రాలేదు. గురువారం తెల్లవారుజామున హిందూకుష్ ప్రాంతంలో భూమి ఒక్కసారిగా కంపించింది. భూకంప కేంద్రం భూమికి దగ్గరగా ఉండటంతో… -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌ను గజగజలాడించిన భారీ భూకంపం.. 8 మంది దుర్మరణం!
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో నమోదైంది. రాజధాని కాబూల్‌లో ఒక ఇల్లు కూలిపోవడంతో ఎనిమిది మంది మరణించగా, ఒక బాలుడు గాయపడ్డాడని ఆఫ్ఘనిస్థాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నివేదించింది. జర్మన్ జియోలాజికల్ రీసెర్చ్ సెంటర్ (GFZ) ప్రకారం.. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 177 కిలోమీటర్ల లోతులో ఉందని వెల్లడించింది. పర్వత ప్రాంతాలతో కూడిన ఆఫ్ఘనిస్థాన్ ప్రకృతి వైపరీత్యాలకు… -
Earthquake: ఆప్ఘనిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం.. 500 మంది మృతి
ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూప్రకంపనలకు ఆప్ఘనిస్థాన్ చిగురుటాకులా వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి 250 మంది మరణించారు. మరో 400 మంది గాయపడ్డారు. -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో 6.0 తీవ్రతతో భూకంపం.. 9 మంది మృతి.. ఢిల్లీలో కూడా ప్రకంపనలు
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఢిల్లీ-NCRలో సంభవించాయి. దీనితో పాటు, పాకిస్తాన్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. బలమైన భూకంపం కారణంగా కనీసం 9 మంది మరణించారని, 15 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి రాయిటర్స్‌తో తెలిపారు. Also Read:Ganesh… -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ కంపించిన భూమి.. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.1
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో బలమైన భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు ఎన్సీఎస్ తెలిపింది. -
Afghanistan Earthquake: మరోసారి ఆఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం..
Afghanistan Earthquake: తాలిబాన్ పాలనతో పేదరికంతో అల్లాడుతున్న ఆఫ్ఘానిస్తాన్ వరస భూకంపాలతో అల్లాడుతోంది. పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్‌లో ఆదివారం మరోసారి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.3గా భూకంప తీవ్రత నమోదైంది. గత వారం పశ్చిమ హెరాత్ ప్రావిన్సుల్లో భూకంపం వచ్చిన చోటే మరోసారి భూకంపం చోటు చేసుకుందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. -
Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్‌లో మరోసారి భారీ భూకంపం.. 1,000 మందికి పైగా మృతి!
Powerful earthquake shakes Afghanistan: అఫ్గానిస్థాన్‌ను భూకంపాలు అస్సలు వదలడం లేదు. మరోసారి అఫ్గాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యుఎస్జీఎస్) వెల్లడించింది. పశ్చిమ అఫ్గానిస్థాన్‌లో హెరాత్ నగరానికి 34 కిలోమీటర్ల దూరంలో దాదాపు 8 కిలోమీటర్ల ఉపరితలం కింద ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రాంతంలో రెండు పెద్ద ప్రకంపనలు వచ్చాయని, ఈ ప్రమాదంలో… -
Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. వారంలో ఇది రెండోసారి
Another earthquake in Afghanistan: వరుస భూకంపాలతో వణికిపోతున్న ఆఫ్ఘనిస్థాన్‌లో సహాయక చర్యలు కొనసాగుతుండగానే మరో భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.11 గంటలకు 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. -
Afghanistan Earthquake: ఆఫ్ఘాన్ భూకంపంలో 1000కి పైగా మృతుల సంఖ్య
Afghanistan Earthquake: పేదరికం, ఉగ్రవాదంతో కష్టంగా బతుకీడుస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ను భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రతతో శనివారం భారీ భూకంపం సంభంవించింది. హెరాత్ ప్రావిన్సులో సంభవించిన భూకంపం ధాటికి 1000 మందికి పైగా చనిపోయినట్లు తాలిబాన్ అధికారులు ప్రకటించారు. 12 గ్రామాల్లో 600 ఇళ్లు ధ్వంసమైనట్లు డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. -
Afghanistan Earthquake: భూకంపంతో వణుకుతున్న ఆఫ్ఘనిస్తాన్.. 320 మంది మృతి
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఘోర భూకంపం సంభవించింది. శనివారం సంభవించిన ఈ భూకంపంలో కనీసం 320 మంది మరణించారని, వేలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబానికి కలిసొచ్చిన ట్రోలింగ్!
-
Rapthadu Attack: రాప్తాడు ఘటన.. గాయపడిన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలింపు..
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!