ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాబ్ కొట్టే ఛాన్స్ వచ్చింది. లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదగాలునుకునేవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నవంబర్ 17న ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ప్రభుత్వ ఉద్యోగం కావాలని కలలుకంటున్న అభ్యర్థులు AFCAT 2026 పరీక్షకు నమోదు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 340 పోస్టులను…