Boeing 737 Plane Villa in Bali: పాడుబడ్డ బోయింగ్ 737 విమానాన్ని ప్రైవేట్ లగ్జరీ విల్లాగా మార్చిన విషయం తెలిసిందే. విమానంలో నిర్మించిన మొట్టమొదటి లగ్జరీ విల్లాగా ఇది నిలిచింది. బబుల్ హోటల్ చైన్ యజమాని ఫెలిక్స్ డెమిన్ ఈ ప్రైవేట్ జెట్ విల్లాను నిర్మించారు. ఇండోనేషియాలోని బాలి ద్వీపంలో సముద్ర మట్టానికి 150 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపై ఈ ప్రైవేట్ జెట్ విల్లా ఉంది. ఇందుకు సంబందించిన ఫొటోస్ గతంలో వైరల్ కాగా..…