బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం బ్యాక్‍డ్రాప్‍లో ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం తెరకెక్కింది . ఈ సినిమాలో బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1940ల్లో రేడియో స్టేషన్ నిర్వహించిన భారత స్వాతంత్య్ర సమర యోధురాలు ఉషా మెహతా జీవితం ఆధారంగ�
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ‘ఏ వతన్ మేరే వతన్’ చిత్రం నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు రానుంది.ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‍ను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రకటించారు. భారత దేశ స్వాతంత్య్రానికి ముందు బ్రిటీష్ పాలన బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది.ఈ చిత్రంలో స�