మహేష్ గుంటూరు కారం సంక్రాంతికి విడుదల కాబోతుంది.అక్టోబర్ లోగా అంటే దసరా లోగా షూటింగ్ పూర్తయ్యేలా మూవీ టీం స్పీడ్ పెంచుతోంది.మహేశ్ అభిమానులకు ఇప్పుడు రాజమౌళి చేదు వార్త రెడీ చేశాడని తెలుస్తుంది.. అదే ఫ్యాన్స్ ని బాగా కంగారు పెట్టేలా చేస్తుంది. గుంటూరు కారం అక్టోబర్ లోగా పూర్తైతే, నవంబర్ నుంచి రాజమౌళి మూవీ తాలూకు వర్క్ షాప్ షురూ అవుతుంది అని సమాచారం.. ఆ వర్క్ షాపుతో 6 నెలలు మహేశ్ బాబు సెట్లో…