Actor Ravi Shankar Son Advays Debut Movie Titled Subrahmanyaa: ఇప్పటికే అనేక పరిశ్రమల్లో వారసుల ఎంట్రీ కామనే, ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అయితే ఇలాంటివి చాలా ఎక్కువయ్యాయి. ఇక ఇప్పుడు ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, రచయిత, ఫిల్మ్ మేకర్ ‘బొమ్మాళి’ రవిశంకర్ తన కుమారుడు అద్వయ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాను గతంలో గుణ 369 సినిమాను రూపొందించిన ఎస్.జి మూవీ మేకర్స్ రూపొందిస్తున్నారు. తిరుమల్ రెడ్డి, అనిల్ కడియాల…