AI Based Laptops: హెచ్‌పి సంస్థ తమ అత్యంత శక్తివంతమైన AI ఆధారిత HP EliteBook Ultra, HP OmniBook X ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు కార్పొరేట్స్, స్టార్టప్‌లు, రిటైల్ కస్టమర్ల కోసం అధునాతన కంప్యూటింగ్ అనుభవాన్ని అందించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి. ఈ నూతన ల్యాప్‌టాప్‌లు Snapdragon X Elite ప్రాసెసర్లు, డెడికేటెడ్ న్యూర