ఇద్దరు స్టార్స్ ఒక దగ్గరికి చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరిని చూడడానికి వారి ఫ్యాన్స్ ఎంతో ఆనందిస్తారు. ఇకపోతే తాజాగా తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా పేరుగాంచిన మహేష్ బాబు అంటే టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్. అలాగే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో ప్రత్యర్�