టాలీవుడ్‌లో విలక్షణమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వరుస విజయాలను అందించిన శేష్, ప్రస్తుతం తన రాబోయే చిత్రాలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నారు. మొదటి నుండి తన ప్రతి సినిమా స్క్రిప్ట్ వర్క్‌లో అడివిశేష్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటుంది. ప్రస్తుతం ‘డెకాయిట్’, ‘G2’ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులను సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్…
టాలీవుడ్ టైర్ 2 హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరో అడివి శేష్ మొదటి స్తానంలో ఉంటారు. విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ తీసుకున్నారు. ఆ తర్వాత క్రియేటివ్ డిఫ్రెన్స్ కారణంగా ఆమె ఈ సినిమా నుండి వైదొలగడం చక చక…
టాలీవుడ్ యంగ్ హీరోలలో సక్సెస్ రేట్ ఏక్కువ ఉన్న హీరోలలో అడివి శేష్ ఎప్పుడు మొదటి స్తానం ఉంటారు.విభిన్న కథలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలు అందించాడు అడివి శేష్. అదే జోష్ లో ఆ మధ్య డెకాయిట్ అనే సినిమానుప్రకటించాడు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన హీరోయిన్ గా శృతి హాసన్ ను తీసుకున్నట్టు అధికారకంగా ప్రకటిస్తూ ఓ వీడియో కూడా రిలీజ్ చేసారు మేకర్స్. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో…