‘శేష్ జానర్’ అనే జానర్ ని తనకంటూ స్పెషల్ గా క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. థ్రిల్లర్ సినిమాలతో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో ఆడియన్స్ కూర్చునేలా చేసే అడివి శేష్… ప్రస్తుతం గూఢచారి 2 మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో పాటు మరో సినిమా చేస్తున్నాడు అడివి శేష్. ఇటీవలే అనౌన్స్ చేసిన ఈ మూవీని శేష్exశృతి అనే హ్యాష్ ట్యాగ్ తో అడివి శేష్…