టాలీవుడ్ యాక్షన్ హీరో అడివి శేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’. ఓ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు డైరెక్టర్ షేనియల్ డియో దర్శకత్వం వహిస్తుండగా.. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆ కాంబినేషన్‌పై మంచి ఆసక్తి నెలకొంది. అయితే ప్రారంభంలో ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ ఎంపికయ్యారు. కొంతవరకు షూటింగ్ కూడా జరుపుకోగా, అనుకోని కారణాల వల్ల ఆమె…