Goodachari 2: చాలా కాలంగా అడివి శేష్ తన రాబోయే పాన్ ఇండియా చిత్రం ‘గూడాచారి 2’ కోసం వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ చిత్రం 2018లో వచ్చిన స్పై థ్రిల్లర్ చిత్రం ‘గూడాచారి’ కి సీక్వెల్. ఈ చిత్రంలో అడివి శేష్ తొలిసారిగా మధు శాలిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కూడా ప్రధాన పాత్రలో నటించనున్నారు. ‘గూడాచారి 2’ ని గ్రాండ్‌గా చేసేందుకు మేకర్స్100 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాల్ మోస్ట్ అంటిసిపేటెడ్ మూవీ OG. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే పాత్రలో కనిపించనున్నాడు. ముంబై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ కి విలన్ గా ఇమ్రాన్ హష్మీ నటిస్తున్నాడు. ఇటీవలే నెగటివ్ రోల్స్ ప్లే చేస్తున్న ఇమ్రాన్ హష్మీ ఇప్పుడు మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్…
‘శేష్ జోనర్’ అంటూ ‘అడివి శేష్’ తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని పాన్ ఇండియా స్థాయిలో మార్కెట్ సంపాదించుకున్నాడు. అడివి శేష్ ని ఆడియన్స్ ఎక్కువగా నమ్మడానికి ముఖ్య కారణం ‘గూఢచారి’ సినిమా. ఒక మీడియం బడ్జట్ లో స్పై థ్రిల్లర్ సినిమాని హై రేంజ్ విజువల్స్ తో చూపించొచ్చు అని నిరూపించడంలో అడివి శేష్ సక్సస్ అయ్యాడు. ఈ సినిమా నుంచే అడివి శేష్ ఫ్యూచర్ స్టార్ అనే మాట వినిపించడం…