Adivi Sesh Birthday Special Interview: యంగ్ డైనమిక్ హీరో అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్ విజయాల్ని అందుకుంటూ పాన్ ఇండియా ఫేం సంపాదించుకున్నారు. హిట్ 2, మేజర్ లాంటి సెన్సేషనల్ హిట్స్ తర్వాత ప్రస్తుతం గూఢచారి 2, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న #SeshExShruti లాంటి మరో రెండు బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఆదివారం నాడు డిసెంబర్ 17 అడివి శేష్ పుట్టినరోజు సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు.…