మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఈ చిత్రంలో ప్రియదర్శి కథానాయకుడిగా నటిస్తుండగా దర్శి సరసన రూప కొడువాయూర్ కథానాయికగా నటించారు . ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణ ప్రసాద్‌ల కాంబోలో రూపొందుతున్న 3వ సినిమా ఇది. ఇటీవల షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ లో బిజీగా ఉంది. బలగం తర్వాత ఈ చిత్రం తనకు అంతే…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం”.ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు ఈ సినిమాలో శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి మహేష్ బాబు సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది…