Aditi Shankar:ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో స్టార్స్ గా కొనసాగుతునంవారందరూ నట వారసులుగా అడుగుపెట్టినవారే. హీరోలు, హీరోయిన్లు.. ఏ భాషలో చూసినా ఈ నెపోటిజం కనిపిస్తూనే ఉంటుంది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్…
కోలీవుడ్ హీరో కార్తీ తన తదుపరి చిత్రం కోసం “కొంబన్” దర్శకుడు ముత్తయ్యతో కలిసి పని చేయబోతున్నారు. 2D ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేస్తూ దానికి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. సూర్య నెక్స్ట్ మూవీకి “విరుమన్” అనే టైటిల్ ను ఖరారు చేశారు. కార్తీతో పాటు ఈ చిత్రంలో రాజ్ కిరణ్ కూడా కనిపించబోతున్నారు. ఆయన కార్తీతో కలిసి…