Prabhutva Sarai Dukanam Movie of Narsimha Nandi started today: 1940లో ఒక గ్రామం పేరుతో సినిమా తెరకెక్కించి బెస్ట్ నేషనల్ అవార్డు అందుకుని ఆ తర్వాత కమలతో నా ప్రయాణం, లజ్జా లాంటి ఆలోచింప చేసే సినిమాలకు దర్శకత్వం వహించిన నరసింహ నంది తాజాగా శ్రీలక్ష్మి నరసింహ బ్యానర్ మీద మరో సినిమా మొదలు పెట్టారు. ప్రభుత్వ సారాయి దుకాణం సినిమా అనే పేరుతో తెరకెక్కిస్తున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. షేక్…