Telangana Permits hike for Adipurush single screen Tickets: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా అనేక వాయిదాల అనంతరం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అయింది. రోజుల వ్యవధి మాత్రమే ఇంకా మిగిలి ఉంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం రఘురాముడిగా ప్రభాస్ కనిపించబోతూ ఉండటంతో మూవీ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా బుకింగ్స్ ఓపెన్ అవ్వకపోయినప్పటికీ…