Adipurush First Ever Benefit Show at Prasads Hyderabad: తెలంగాణలో ప్రభాస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సౌత్ ఇండియాలోని లీడింగ్ ఈవెంట్ మెంజ్మెంట్ కంపెనీ శ్రేయాస్ మీడియా. అదేమంటే రేపు తెల్లవారుజామున ‘ఆదిపురుష్’ సినిమా బెనిఫిట్ షోలు శ్రేయాస్ మీడియా సంస్థ ప్రదర్శిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ప్రసాద్ ఐమాక్స్ లో ఉన్న ఆరు స్క్రీన్స్ లో ఈ ఆదిపురుష్ సినిమాను బెనిఫిట్ షోగా వేస్తున్నట్టు ప్రకటించింది. 3:56 నిముషాలకు పూజ ఉంటుందని…