Prabhas Skipped Adipurush Pre Release Promotions: మరో రెండు రోజుల్లో ఆదిపురుష్ విడుదల ఉంది. అయితే ఈ సమయంలో సినిమా యూనిట్ సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తుంది అనుకుంటే అసలు చప్పుడే చేయడం లేదు. హనుమంతుడికి సీటు వదిలేయడం, పలువురు సెలబ్రిటీలు పదివేల టికెట్లు కొనుగోలు చేసి పంచుతున్నట్టు ప్రచారం జరగడంతో జనాల్లో అయితే ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. అయితే ఈ టైమ్ లో సినిమాను ప్రమోట్ చేయాల్సిన ప్రభాస్ విదేశాలకు వెళ్లిపోయారు.…