Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరు వేయికళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమాతో ప్రభాస్.. బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.