Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.