Manoj Muntashir Seeks Police Protection: ఒక పక్క ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ థియేటర్లలో వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టిస్తుండగా, థియేటర్ల వెలుపల మాత్రం కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. అందరికంటే ఎక్కువగా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్, డైలాగ్ రైటర్ మనోజ్ ముంతాషీర్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ‘ఆదిపురుష్’ పాత్రలకు మనోజ్ ముంతాషీర్ రాసిన డైలాగులు అయన టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయి. మరీముఖ్యంగా ఆయన హనుమంతుడికే కోసం రాసిన పలు డైలాగులపై ప్రజలు అభ్యంతరం…
Manoj Muntashir Shukla Says Adipurush Team Decided to revise some Dialouges: ‘ఆదిపురుష్ ‘లో వివాదాస్పద డైలాగ్స్ తొలగించడానికి ‘ఆదిపురుష్ ‘ సినిమా యూనిట్ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ విషయంలో తీవ్ర విమర్శల నేపథ్యంలో మేకర్స్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషీర్ శుక్లా ఒక సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ప్రతి భావోద్వేగాన్ని గౌరవించడం రామ కథ నుండి నేర్చుకోవలసిన మొదటి పాఠం…