ఎన్నో వివాదాల మధ్య భారీ అంచనాలతో రిలీజ్ అయింది ఆదిపురుష్ సినిమా. డే వన్ నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ స్టార్ట్ అయింది. అయినా ప్రభాస్ క్రేజ్‌తో 140 కోట్ల ఓపెనింగ్స్.. మూడు రోజుల్లోనే 340 కోట్లు రాబట్టింది కానీ ఆ తర్వాత ఆదిపురుష్ కలెక్షన్లు కాస్త నెమ్మదించాయి. అయినా కూడా ఫస్ట్ వీక్‌లో 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే తాజాగా ఆదిపురుష్ 10 డేస్ కలెక్షన్స్‌ని అఫీషియల్‌గా ప్రకటించారు మేకర్స్. ఆదిపురుష్…