యాపిల్ బ్యూటీ హన్సికా మోత్వానీ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతోంది. టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన హన్సికా కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంది.గతేడాది డిసెంబర్ 4న హన్సికా వివాహం ఎంతో గ్రాండ్ జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు సోహైల్ కతూరియాను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారీడ్ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దుగుమ్మ…