ఫొటో చూశారా..? అచ్చం పోలీసు కానిస్టేబుల్ నిల్చొన్నట్టు పక్కనే పోలీసు కారు ఉన్నట్లు కనిపిస్తుంది కదూ.. నిజంగా అక్కడ కానిస్టేబుల్ నిలబడ్డారని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.. అక్కడ ఉన్నది నిజమైన పోలీసు కాదు.. అది నిజమై పోలీస్ కారూ కాదు.. ఇది ఓ కటౌట్ మాత్రమే.. జిల్లాలో జాతీయ రహదారిపై వేగ నియంత్రణ చేస్తూ ప్రమాదాలను అరికట్టడానికి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దూర దృష్టి , మేధాశక్తి తో జిల్లాలో నూతనంగా…
ఎక్సైజ్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఫేక్ జాబ్ ఐడి కార్డులను ఫేక్ లెటర్లను తయారుచేసి బాధితులను మోసం చేసి వారి వద్ద నుంచి ఏడు లక్షల ఐదువేల రూపాయలను వసూలు చేసిన నిందితుడు హైదరాబాద్ అల్కాపురి కాలనీకి చెందిన వినయ్ కుమార్‌ను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు. బాధితుడు గంగాధర్ ఫిర్యాదుతో ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లాలో తుపాకులు సరఫరా చేసే ముఠాను పోలీసుల అదుపులో తీసుకున్నారు. 4 తుపాకులు తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Adilabad Crime News: కరెన్సీ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తెల్ల పేపర్లను కరెన్సీ నోట్లుగా మారుస్తామంటూ ఘరానా మోసాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యులకు చెందిన ముఠాను ఆదిలాబాద్ ఇచ్చోడ పోలీసు అరెస్టు చేశారు. వారిలో ఓ మహిళ కూాడా ఉంది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితల వద్ద రెండు లక్షల పదివేల నగదు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం…
Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరెడిగొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉద్రికత్త వాతావరణం నెలకొంది. తహశీల్దార్ కార్యాలయం అటెండర్ పై మహిళలు దాడి చేశారు. కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవాడిని వచ్చిన మహిళలే టార్గెట్ చేశాడు.
స్వీట్ వాయిస్.. హాట్ వీడియోస్.. ముగ్గులోకి దింపేంతగా ఊరిస్తారు. .కాస్త టెంమ్ట్ అయ్యారో బోక్కపడ్డట్టే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓయువకుడికి అందమైన అమ్మాయి డీపీతో ఉన్న నంబర్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది… కాస్త రిప్లై ఇచ్చాడు.. ఇక అంతే వీడియో కాల్ అది న్యూడ్ వీడియో… తేరుకునే లోపే బట్టలిప్పేస్తూ కనిపించడంతో యువకుడు షాక్‌కు గురైయ్యాడు.. అలా ఫోన్ కట్ చేశాడో లేదో.. ఇలా వాయిస్ మెసేజ్‌తో పాటు మరో ఫోన్ కాల్…