ప్రేమంటే సాధించుకోవడాలే కాదు, కొన్ని త్యాగాలు కూడా ఉంటాయి. ప్రేమించిన వ్యక్తికి ఏదైనా నచ్చలేదంటే, అది వదులుకోవడంలో తప్పు లేదు. అలా చేయడం వల్ల ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ తో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది. ఈ సూత్రాన్ని తెలుసుకున్న రాఖీ సావంత్.. తన ప్రియుడి కోసం ఓ త్యాగం చేసింది. ఎక్స్‌పోజింగ్ ఉండే బట్టలు వేసుకోవద్దని ప్రియుడు సూచించడంతో, వీలైనంతవరకూ శరీరాన్ని కప్పి ఉంచే బట్టలనే ధరించడం మొదలుపెట్టింది. ఈ విషయంపై రాఖీ మాట్లాడుతూ..…
ఎప్పుడూ ఏదో ఒక వివాదం లేదా విచిత్రమైన పనితో వార్తల్లోకెక్కే బాలీవుడ్ భామ రాఖీ సావంత్.. ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్ ఆదిల్ ఖాన్‌తో కలిసి.. శుక్రవారం సాయంత్రం ఒషివర పోలీస్ స్టేషన్‌లో మాజీ భర్తపై ఫిర్యాదు చేసింది. తన షోషల్ మీడియా ఖాతాలు, ఆన్‌లైన్ చెల్లింపుల విధానాల్ని మాజీ భర్త రితేష్ హ్యాక్ చేశాడని.. తన జీవితాన్ని నాశనం చేస్తానని అతడు బెదిరించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన…