Home
Adi Saikumar
Adi Saikumar News
-
Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్.. మధ్యలో హీరో ఆదికి ఏమైంది?
టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ‘బరా బర్ ప్రేమిస్తా’ ఈవెంట్లో పాడిన అసభ్యకరమైన పాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఈ పాటపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుంటే, చంద్రహాస్ మాత్రం అస్సలు తగ్గకుండా “నేను ఎవరికీ క్షమాపణలు చెప్పను” అంటూ ఎదురు దాడికి దిగి గొడవను మరింత పెద్దది చేశాడు. చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఆయనపై కేసు కూడా నమోదైంది. సోషల్ మీడియాలో తనను విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ… -
Shambala : ఓటీటీలో ‘శంబాల’ ప్రభంజనం.. కేవలం 11 రోజుల్లోనే 100 మిలియన్ల మార్క్!
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కెరీర్లో చాలా కాలం తర్వాత ‘శంబాల’తో ఒక భారీ హిట్ అందుకున్నాడు. ఆయన నటించిన ఈ లేటెస్ట్ మిస్టరీ థ్రిల్లర్ థియేటర్లలో ఊహించని రేస్పాండ్ అందుకుంది. మౌత్ టాక్ తోనే మంచి కలెక్షన్ లు రాబట్టింది. యుగంధర్ ముని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా, ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే కథనంతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఆది నటనకు తోడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం ఈ థ్రిల్లర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.… -
Shambala : ఓటీటీలోకి వచ్చేసిన ఆది ‘శంబాల’.. కానీ ఆ యూజర్లకు మాత్రమే!
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు గతేడాది చివర్లో వచ్చిన ‘శంబాల’ (Shambala) సినిమాతో ఆది సాలిడ్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు యుగంధర్ ముని ఈ చిత్రాన్ని అద్భుతమైన సస్పెన్స్‌తో మలిచారు. ఒక పురాతన ఆలయం చుట్టూ తిరిగే మిస్టరీ, ఆధ్యాత్మిక అంశాలు.. ఆది సాయికుమార్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆది కెరీర్లో ఇది ఒక విభిన్నమైన… -
Shanmukha: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది సాయికుమార్ థ్రిల్లర్ మూవీ..
టాలీవుడ్ యాక్షన్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్ గురించి పరిచయం అక్కర్లేదు. హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస చిత్రాలు తీసిన ఆది నటన పరంగా తండ్రి పేరు నిలబెట్టాడు. దీంతో తెలుగులో అతనికి మంచి గుర్తింపు లభించింది. ఇక తాజాగా ఆది ‘షణ్ముక’ అనే థ్రిల్లింగ్ కథతో రాబోతున్నాడు. అవికాగోర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకత్వం వహిస్తుండగా.. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ… -
Adi Saikumar: ‘సి.ఎస్.ఐ. సనాతన్’ డేట్ లాక్ చేశాడు!
ఆది సాయికుమార్ నటించిన 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ విడుదల తేదీ ఖరారైంది. మార్చి 10న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. -
CSI Sanatan: డైరెక్టర్ బాబి విడుదల చేసిన ఆది ‘సీఎస్ఐ సనాతన్’ టీజర్
ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న సినిమా 'సీఎస్ఐ సనాతన్'. ఇందులో... -
Adi Saikumar: ‘క్రేజీ ఫెలో’ ఎంట్రీ ఎప్పుడంటే…
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయికుమార్ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు. పలు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే అతను నటించిన రెండు సినిమాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. ప్రస్తుతం నిర్మాత కె. కె.రాధామోహన్ ఆదిసాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ‘క్రేజీ ఫెలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా నిర్మాత రాధామోహన్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా… -
Adi Saikumar: కెరీర్ ను ‘టాప్ గేర్’లో వేస్తున్న యంగ్ హీరో!
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘అతిథి దేవో భవ’, ‘బ్లాక్’ చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా మరో నాలుగైదు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా పేరే ‘టాప్ గేర్’. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని… -
రివ్యూ: అతిథి దేవో భవ
ఆది సాయికుమార్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అతిథి దేవో భవ’. నువేక్ష, రోహిణి, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చిన ఈ మూవీ గురించి తెలుసుకుందాం. అభయ్ రామ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటి నుండి మోనో ఫోబియా. ఒక్కడే ఉండటం అంటే అతనికి మరణంతో సమానం. అలాంటి వ్యక్తి వైష్ణవి (నువేక్ష) ప్రేమలో పడతాడు. పెళ్ళికి దారి తీసిన…
తాజావార్తలు
-
Rising Stars Asia Cup 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-
Bihar: ‘నితీశ్ కుమార్ లేకుంటే జేడీయూ ఖతమే’.. అనంత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
-
Acer TravelLite TL44-53M-G2: Acer కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. 14 ఇంచుల డిస్ప్లే, 5MP కెమెరా, Intel Core Ultra ప్రాసెసర్!
-
How To Make Butter: మార్కెట్లో దొరికే కల్తీ వెన్నకు చెక్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..
-
TGSRTC: ప్రయాణికులకు ఆర్టీసీ ధమాకా ఆఫర్.. సరికొత్త పథకానికి శ్రీకారం.. కేవలం రూ.600లకే..
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!