Adani : ప్రముఖ భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికన్ ప్రాసిక్యూటర్ తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశంలో సోలార్ పవర్ కాంట్రాక్టులు పొందడానికి అదానీ గ్రూప్ 250 మిలియన్ డాలర్లు
Adani Stock : అదానీ గ్రూప్ (అదానీ గ్రూప్ స్టాక్స్) షేర్లు బుధవారం ప్రారంభ ట్రేడింగ్‌లో గొప్ప వృద్ధిని కనబరుస్తున్నాయి. సుప్రీం కోర్టు కీలక నిర్ణయానికి ముందు గ్రూప్‌లోని అన్ని షేర్ల ధరలు పెరిగాయి.
Adani Group: హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్టు వచ్చి దాదాపు 8 నెలలు కావస్తున్నా దాని ప్రభావం కూడా మెల్లగా కనిపిస్తోంది. జూన్ త్రైమాసికంలో గ్రూప్ 70 శాతం లాభాన్ని సాధించింది. పోర్ట్, పవర్, గ్రీన్ ఎనర్జీ వ్యాపారంలో ఈ మూడు నెలల్లో చాలా మంచి పనితీరు కనిపించింది.
రాష్ట్రంలో జగన్ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షా ల తో కుమ్మక్కై రాష్ట్రాన్ని అదానీ చేతిలో పెట్టారు. అదానీ భార్యకి రాజ్యసభ సీటు ఇచ్చే బదులు పార్టీలో చేర్చుకుంటే బాగుంటుంది. మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తో జగన్ అభాసు పాలయ్యారు. మంత్రి టెన్త్ పేపర్ లీక్ కాలేదని అంటాడు.. సీఎం ఏమో పేపర్ లీకు అయ్యిందంటాడు. జగన్ కి నిజంగా దమ్ముంటే…
భారత్‌లో ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదానీదే.. సంపాదనలో దూసుకుపోతున్న ఆదానీ.. ప్రపంచ కుభేరుల జాబితాలో కూడా చేరిపోయారు.. అయితే.. ఆదానీ గ్రూప్ కు వరుసగా మూడో రోజూ షాక్ తప్పలేదు.. ఆ గ్రూప్ సంస్థల షేర్లు వరుసగా మూడో రోజు పతనం కావడమే దీనికి కారణం.. ఆదానీ గ్రూప్‌లోని మూడు సంస్థల స్క్రిప్టులు మూడో రోజూ లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.. ఆదానీ ట్రాన్సిమిషన్, ఆదానీ పవర్, ఆదానీ టోటల్ గ్యాస్ వరుసగా నష్టాలను…