Adani Cement: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న ఉమియా ధామ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయానికి అదానీ సిమెంట్, దాని అనుబంధ సంస్థ PSP ఇన్‌ఫ్రా సహకారంతో పునాది వేశారు. ఇది ఒక ఇంజినీరింగ్ అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే, ఈ రికార్డు సృష్టించిన పునాదిని కేవలం 54 గంటల్లోనే ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో 24,100 క్యూబిక్ మీటర్ల ECO Max XM45 గ్రేడ్ లో కార్బన్ కాంక్రీట్‌ను ఉపయోగించారు. ఇది అదానీ సిమెంట్ తయారు…
Ambuja Cements Deal: సిమెంట్ రంగంలో అదానీ గ్రూప్ మరో భారీ కొనుగోలు చేసింది. అదానీ గ్రూప్‌కు చెందిన అంబుజా సిమెంట్స్ లిమిటెడ్, అదానీ సిమెంట్‌లో భాగమైన సంఘీ ఇండస్ట్రీస్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది.