Rajasthan Royals Spinner Adam Zampa Ruled Out of IPL 2024: ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 నుంచి తాను తప్పుకొన్నట్లు ప్రకటించాడు. గతేది కాలంగా నిరంతర క్రికెట్ ఆడుతున్నానని, శరీరం కొంత విశ్రాంతి కోరుకుంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు జంపా తెలిపాడు. టీ20 ప్రప