ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చాక ఏదైనా సమాచారం కోసం ఏఐని సంప్రదించే వారి సంఖ్య పెరిగిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో లేని చిక్కులను కొని తెచ్చుకుంటున్నారు. గతంలో ఓ టీనేజర్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై ఓపెన్ ఏఐ స్పందించింది. టీనేజర్ ఆత్మహత్య కేసులో ఆరోపణలను ఖండించింది. కాలిఫోర్నియాలోని రాంచో శాంటా మార్గెరిటాకు చెందిన ఆడమ్ రెయిన్ అనే 16 ఏళ్ల బాలుడు ఈ సంవత్సరం ఏప్రిల్ 11న ఆత్మహత్య చేసుకున్నాడు. రెయిన్ చాట్‌జిపిటిలో గంటల…