Adah Sharma: నేను చూడ్డానికే వెళ్లాను.. అందరికీ తప్పకుండా చెబుతా: ఆదా శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adah Sharma On Buying Sushant Singh Rajput House: ‘ది కేరళ స్టోరీ’తో మంచి సక్సెస్ అందుకున్న ఆదా శర్మ.. ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఇటీవలే ‘బస్తర్’ సినిమాలో నటించిన ఆదా.. తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆదా ఏం చేసినా న్యూసే అవుతోంది. తాజాగా దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటిని కొనుగోలు చేయాలని ఆ ఇంటిని చూడ్డాని వెళ్లారు. అయితే ఇంటిని కొనేసిందంటూ వార్తలు వచ్చాయి. సుశాంత్ ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడంటూ వార్తలు చెక్కర్లు కొట్టాయి. దాంతో ఈ విషయంపై ఆదా తాజాగా స్పందించారు.
Also Read: Jos Buttler Century: ఐపీఎల్‌లో వందో మ్యాచ్.. సిక్సర్‌తో సెంచరీ చేసిన జోస్ బట్లర్! ఎవరూ ఊహించలేదు
Also Read
- Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం, మాట్లాడటం సమంజసం కాదని ఆదా శర్మ అన్నారు. సిద్ధార్థ్ కానన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆదా శర్మ మాట్లాడుతూ… ‘ఈ భూమ్మీద లేని వ్యక్తి గురించి ఇష్టం వచ్చినట్టు రాయడం, మాట్లాడటం సమంజసం కాదు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గొప్ప సినిమాల్లో నటించారు. ఆయన మంచి నటుడు. సుశాంత్ గౌరవాన్ని కాపాడటం మనందరి బాధ్యత. సుశాంత్ ఇంటిని నేను కొనలేదు. కేవలం చూడ్డానికే వెళ్లాను. దాంతో మీడియాపై నాపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రేక్షకుల గుండెల్లో ఉంటున్నా. అందుకు అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఆ ఇంటిని నిజంగా కొంటే తప్పకుండా అందరికీ చెబుతాను. నేను ప్రైవేట్ వ్యక్తిని. నా సినిమాల కారణంగా ప్రజల దృష్టిలో ఉండటాన్ని ఇష్టపడతాను కానీ నా ప్రైవేట్ విషయాలలో కాదు. నేను నా గోప్యతను కాపాడుకుంటాను’ అని ఆదా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!