‘హర్ట్ అటాక్’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ.. ఆతర్వాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘క్షణం’, ‘కల్కి’ సినిమాల్లో నటించింది. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో కలిసి రాలేదు. దీంతో హాట్.. హాట్.. ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూట�