Actress Sudha Crucial Comments on Meera Death: విజయ్ ఆంటోని పెద్ద కుమార్తె మీరా అంటోని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 11వ తరగతి చదువుతున్న ఆమె ఈ తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినా హాస్పిటల్ కి చేరుకునే లోపే కన్నుమూసినట్లుగా వైద్యులు ప్రకటించారు. అయితే ఈ విషయం తెలిసినప్పటి నుంచి తమిళ సినీ పరిశ్రమ మొత్తం విషాదంలో మునిగిపోయినట్లు అయింది. విజయ్ ఆంటోనీ…
అలనాటి నాయిక మాధవి నటించిన ‘మాతృదేవో భవ’ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అప్పట్లో ప్రతి ఒక్కరూ ఆ మూవీతో కనెక్ట్ అయ్యారు, ధియేటర్ లో కన్నీరు పెట్టారు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ‘మాతృదేవోభవ’ అనే టైటిల్ తోనే ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. ఇందులో సీనియర్ నటి సుధ టైటిల్ రోల్ ప్లే చేశారు. ఆమె భర్తగా సీనియర్ హీరో సుమన్ నటిస్తున్నారు. భర్త…